మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం


ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |
వామే కరే వైరిభిదం వహన్తం
శైలం పరే శృంఖలహారిటంకమ్ |
దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 ||

సంవీతకౌపీన ముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ |
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 ||

ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే |
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 ||

సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ |
తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తు తే || 4 ||

ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే |
ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 ||

సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ |
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే || 6 ||

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే |
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 7 ||

రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ |
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే |
జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే || 9 ||

గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే |
యే స్మరంతి హనూమన్తం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || 10 ||

సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః |
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 11 ||

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ |
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || 12 ||

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః |
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ || 13 ||

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః |
సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా || 14 ||

మంత్రః |
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక |
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే || 15

ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్ ||

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.